పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి


Sat,November 9, 2019 05:03 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ జాదవ్‌కృష్ణ, మున్సిపల్ ప్రాజెక్టు అధికారి సీహెచ్ రమేశ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మెప్మా గ్రూప్ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం కమల నెహ్రూకాలనీ, హుస్నాబాద్ కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెప్మా టీఏంసీ ఉదయశ్రీ, సీవోలు రాజలింగం, సంతోష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శేఖర్, రవీందర్, ఆర్పీలు సత్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...