బాల బాలికలను సమానంగా చూడాలి


Fri,November 8, 2019 03:49 AM

ఖలీల్‌వాడి: బాల బాలికలను తల్లిదండ్రులు సమానంగా చూడాలని జిల్లా న్యాయసేవ సంస్థ గౌరవ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి అన్నారు. గురువారం బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ ప్రాంగణంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. అమ్మాయిలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్, డీసీపీవో చైతన్యకుమార్, ఏసీడీపీవో స్వర్ణలత, ఐసీపీ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...