పీయూసీ చైర్మన్‌కు పలువురి శుభాకాంక్షలు


Tue,November 5, 2019 03:23 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడి, రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి తన ఛాంబర్‌లో పీయూసీ కమిటీ సభ్యుడు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాంతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...