రాజు, లక్ష్మణ్, లింగం, ఎస్‌ఎంసీ చైర్మన్ రవి పాల్గొన్నారు.


Fri,August 23, 2019 04:14 AM

-నేడు కొడిచెర్లలో గోపాలమిత్రలకు శిక్షణ
కోటగిరి : మండలంలోని కొడిచెర్ల గ్రామంలో శుక్రవారం హైదరాబాద్ పశువైద్య కళాశాల అధ్యాపకులతో గోపాలమిత్రలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మండల పశువైద్యాధికారి సురేశ్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మండలంలో ఉన్న నలుగురు గోపాలమిత్రలు, మద్నూర్, బోధన్ మండలాల నుంచి సుమారు 10 మంది గోపాలమిత్రులు రానున్నార ని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో గోపాలమిత్రలకు కృత్రిమ గర్భాదారణ చేయు విధానంపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. పశువులు ఎదకు వచ్చినప్పుడు గుర్తించడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పశువులకు కృత్రిమ గర్భదారణ చేసే విధానంపై ఈ శిక్షణ ఉంటుందని, గోపాలమిత్రలు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...