బాన్సువాడలో న్యాయచైతన్య సదస్సు


Thu,August 22, 2019 12:19 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో బుధవారం ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిఫ్ కోర్డు న్యాయమూర్తి వింధ్యా నాయక్ మాట్లాడారు. సీనియర్ సిటిజన్ హక్కులపై వివరించారు. చట్టాలు, బాధ్యతలు, తదితర అంశాలపై న్యాయమూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఖలీల్, ఏపీపీ రమణి, రిటైర్డు ఉధ్యోగుల సంఘం అధ్యక్షుడు లోహిత్ రెడ్డి, పరిగె మోహన్ రెడ్డి, ఎస్సై కాంతయ్య, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...