రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


Wed,August 21, 2019 03:25 AM

నాగిరెడ్డిపెట్ : మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జలేందర్, శ్రీకాంత్, నరేశ్ రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రన్సిపాల్ రుతు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల వెంట పీడీ మధు, పీఈటీ ఇమ్రాన్ వెళ్తున్నట్లు చెప్పారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...