ప్రజాప్రతినిధులకు సన్మానం


Tue,August 20, 2019 01:42 AM

వేల్పూర్(భీమ్‌గల్): మండలంలోని పిప్రి గ్రామంలో సోమవారం మండలంలోని ప్రజాప్రతినిధులను పంచాయతీ పాలకవర్గసభ్యులు సన్మానించారు. ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ గుణ్‌వీర్‌రెడ్డిను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ రాజేశ్, స్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...