పద్మశాలి సంఘం మండల కార్యవర్గం ఎన్నిక


Tue,August 20, 2019 01:41 AM

మోర్తాడ్ : మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో మోర్తాడ్ పద్మశాలి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోతం రాజేశ్వర్, ఉపాధ్యక్షుడిగా బోగ రవీందర్, కార్యదర్శిగా తిప్పిరెడ్డి సురేశ్, సహకార్యదర్శిగా జక్కుల పృథ్వీరాజ్, భవన కమిటీ అధ్యక్షుడిగా మర్రి నరేందర్, కోశాధికారిగా మామిడాల వినోద్, సభ్యులుగా విజయ్‌కుమార్, మనోహర్, నర్సయ్య, నరేందర్, లింబాద్రి, లక్ష్మీనర్సయ్య, దేవదాస్, ప్రసాద్, గోపినాథ్, రాందాస్, శంకర్, సుదర్శన్ తదితరులు ఎన్నికయ్యారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...