నగరంలో సుందరీకరణ పనులు


Tue,August 13, 2019 02:25 AM

ఇందూరు: నగరంలోని కలెక్టర్ కార్యాలయం, ధర్నాచౌక్, సీపీ కార్యాలయం, ఫూలాంగ్ చౌరస్తా, హైదరాబాద్ రోడ్డులో నగర సుందరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో సుందరీకరణలో భాగంగా సెంట్రల్ మీడియన్లలో కొన్ని మొక్కలు నాటగా వాటిలో కొన్ని పెరిగాయి. మిగతావి ఎండిపోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారు. సమీపంలో ఉన్న నర్సరీల నుంచి మొక్కలను తరలించి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...