రైతు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి


Tue,August 13, 2019 02:24 AM

వేల్పూర్ : వేల్పూర్ గ్రామానికి చెందిన రైతు అశోక్ గుండెపోటుతో మృతి చెందడంతో మృతిని కుటుంబసభ్యులను సోమవారం పలువురు పరామర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్విం ద్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పరామర్శించారు. వారి వెం ట టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సామ మహిపాల్, మాజీ వైస్ ఎంపీపీ రేగుల్ల రాము లు, రాగి ప్రభాకర్, అంక్సాపూర్, లక్కోర ఎంపీటీసీలు రవి, గంగామణి, మండల కన్వీనర్ బట్టు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...