మొక్కల పంపిణీ ముమ్మరం చేయాలి


Mon,August 12, 2019 01:58 AM

ఏర్గట్ల : హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ మొక్కలు అందజేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. మొక్కల పంపిణీతో పాటు, మొక్కలతో కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...