ఆర్టీసీ కాలనీలో హరితహారం


Mon,August 12, 2019 01:58 AM

మాక్లూర్ : మండలంలోని మానిక్‌బండార్ పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్క్‌లో మొక్కలు నాటారు. కాలనీ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జీపీ రెడ్డి, కోశాధికారి సామ గంగాధర్, సభ్యులు హన్మంత్‌రెడ్డి, అశోక్‌వర్ధన్ రెడ్డి, నారాయణ, మెట్‌పల్లి వేణు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...