కార్యకర్తలకు దిశానిర్దేశం


Sun,August 11, 2019 05:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బీజేపీ నగర కార్యవర్గ సమావేశం శనివారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలోని సర్దాపటేల్‌హాల్లో నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సభ్యత్వ నమోదు, పార్టీ విస్తరణపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మా జీ ఎమ్మెల్యేలు ధర్మారావు, చిం తల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, పాపారావు, ఎన్వీ సుభాష్, అరుణజ్యోతి, బీజేవైఎం నగర అధ్యక్షుడు ఎ. వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...