శంకరంబాడి సుందరాచారి జయంతి


Sun,August 11, 2019 01:02 AM

శక్కర్‌నగర్: మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత, తెలుగు సాహితీ ప్రియు డు శంకరంబాడి సుందరాచారి జయంతిని శనివారం బోధన్ పట్టణంలోని లక్ష్మి అపా ర్ట్‌మెంట్‌లో నిర్వహించారు. అక్కినేని యువజన సంఘం అధ్యక్షుడు గంగాప్రసాద్ అప్ప ఆధ్వర్యంలో శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం బోధన్ ఆర్టీసీ డిపోలోని గ్యారేజీ వద్ద పలువురు ఆర్టీసీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని యువజన సంఘం అద్యక్షుడు గంగాప్రసాద్ అప్ప, కార్మికులు వీవీ రాజేశ్, చందు, భూషణం, ఏఆర్‌కే రెడ్డి, డి.గంగాధర్, ఎంఎన్ బేగ్, తిరుపతి, రత్నం పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...