బక్రీద్ పండుగకు ఏర్పాట్లు


Sun,August 11, 2019 01:01 AM

శక్కర్‌నగర్ : ఈ నెల 12న బోధన్ పట్టణంలో నిర్వహించే బక్రీద్ పర్వదినం సంద ర్భంగా ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. ప్రార్థనల కోసం టెంట్లు వేయించ డంతో పాటు ఈద్గాలోకి వెళ్లే రహదారికి మరమ్మతులు చేయిస్తున్నారు. రహదారి గుం తలమయంగా మారగా కంకర, సిమెంట్ వేస్తున్నారు. మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి ఈద్గాకు వెళ్లే రహదారులు గుంతల మయంగా మారగా, వాటిని పూడ్చేంచే పనుల్లో నిమగ్నమయ్యారు. బక్రీద్ నాటికి అన్ని ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...