లింగన్న సంతాప సభ


Sat,August 10, 2019 02:05 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం లింగన్న సంతాప సభను నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నాయకుడు ఎం.వెంకటి హాజరై మాట్లాడారు. లింగన్న ఆదివాసుల సమస్యలపై పోరాడారని అన్నారు. నాయకులు సాయాగౌడ్, మురళీ, కిషన్, రాజేందర్, రాందాస్, లక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...