గోపాలమిత్రలకు ఓరియంటేషన్ ట్రైనింగ్


Tue,June 18, 2019 01:12 AM

నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఉన్న గోపాలమిత్రలకు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 7వరకు ఓరియంటేషన్ ట్రేనింగ్(పునరుచ్ఛరణ శిక్షణ కార్యక్రమం) ఉంటుందని ఉమ్మడి జిల్లాల పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి భరత్ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మూగజీవాలకు వైద్య సేవలందిస్తున్న గోపాలమిత్రలకు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యసేవలు ఎలా అందించాలనే విషయాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 102 మంది గోపాలమిత్రలు ఉన్నారని తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...