రోడ్డుపై గ్రామస్తుల బైఠాయింపు


Tue,June 18, 2019 01:12 AM

ముప్కాల్: మండలంలోని మమత నర్సింగ్ హోం ఎదు ట గ్రామస్తులు బైఠాయిం చారు. మండలంలోని నల్లూర్‌లో ఆదివారం మాజీ సర్పంచ్‌పై గ్రామానికి చెందిన సదరు వ్యక్తి ప్రాదేశిక ఎన్నికల్లో తన ఓటమికి కారణం మీరేనంటూ ఒకరి నొకరు దూషించుకున్నా రు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం మమత నర్సింగ్ హోం ఎదుట ఒక వర్గానికి చెందిన వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ సీఐ విజయ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేసి ఆందోళనను విరమింపజేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...