కాకతీయ కాలువలో వ్యక్తి గల్లంతు


Wed,January 11, 2017 12:01 AM

మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామాని కి చెందిన హుళియప్ప (60) ప్రమాదవశాత్తు ఎ స్సారెస్పీ కాకతీయ కాలువలో పడికొట్టుకుపోయా డు. స్థానికులు గమనించిన కాకతీయ కాలు వ నీ టి విడుదలను నిలిపి వేయాలని అధికారులను కో రారు. నీటి విడుదలను నిలిపివేయకపోవడంతో గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశా రు. పోలీసులు గ్రామస్తులను సముదాయించి కా లువకు నీటిని నిలిపి వేసే విధంగా అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. హుళియప్ప కోసం స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS