ఇన్‌స్పైర్ అవార్డులపై అవగాహన


Tue,January 10, 2017 11:56 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్‌స్పైర్ సైన్స్ ప్రదర్శనలకు విద్యార్థుల పరిశోధనలు పంపేందుకు ఉపాధ్యాయులకు అవగాహన తప్పనిసరి అని జి ల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ అన్నారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో మంగళవా రం సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్‌స్పైర్‌పై సిద్ధం చేసేందుకు గడువు ఉన్న నేపథ్యంలో మంచి పరిశోధనలతో విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.సైన్స్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS