సాలూరలో పీహెచ్‌సీను తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్

Tue,January 10, 2017 11:56 PM

బోధన్ రూరల్ : మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం ట్రైనీ కలెక్టర్ పామెల సట్‌పతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బందితో వైద్యశాలలో రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యురాలు అంబికాను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. గర్భిణులు ప్రభుత్వ దవాఖాన ల్లోనే ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. ఆమె వెంట బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నా యాక్, గోవర్ధ్దన్, కిరణ్, కరిపె రవీందర్ ఉన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...