మృతదేహాలు స్వదేశానికి రప్పించాలి


Tue,January 10, 2017 11:54 PM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఇటీవల అబుదాబి ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను స్వదేశానికి పంపాలని రాష్ట్ర గల్ఫ్ అధికార ప్రతినిధి పట్కూరి బసంత్‌రెడ్డి కోరారు. మంగళవారం అబుదాబిలో మూడునెలల క్రితం అగ్ని ప్రమా దం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం భారత ఉప రా యబారి మురళీధరన్‌ను కలిశారు. మృతుల డీఎన్‌ఏ టెస్టుల కో సం వారి బంధువులను దుబాయ్‌కి రప్పించేందుకు ఉచిత వీ సా, టికెట్ ఇచ్చేందుకు కంపెనీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. ప్ర మాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని కంపెనీలను కోరామన్నారు.

ప్రమాదంలో మృతి చెందినవారు వీరే..


పిట్ల నరేశ్ (25) కామారెడ్డి, ప్రకాశ్ (29), అఖిలేష్ (22), బైరి గంగారాజు (నిర్మల్), తోట రాకేశ్ (22)నిజామాబాద్.

గాయపడిన వారు..


మట్టెల రాజు (మెదక్), భోజన్న (నిజామాబాద్), సాంబయ్య (సిరిసిల్ల) తిరుపతి (నిర్మల్).

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS