జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

Tue,January 10, 2017 11:53 PM

జక్రాన్‌పల్లి : జాతీయస్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్‌కు మండలం లోని అర్గుల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి శ్రీకాంత్‌రెడ్డి అనే విద్యార్థి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి, పీఈటీ గంగాధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థి ఈ నెల 17 నుంచి 21 వరకు ఉత్తర ప్రదేశ్‌లో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నీలో పాల్గొంటాడన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...