నేడు మంత్రి అల్లోల పర్యటన


Thu,August 15, 2019 01:01 AM

నిర్మల్ అర్బన్, నమస్తేతెలంగాణ: రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. గురువారం ఉదయం 8.30 నిమిషాలకు మంత్రి తన జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే పరేడ్, స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలకు ము ఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్క రిం చి ప్రసంగిస్తారు. అనంతరం ఉద్యోల్గకు అవార్డులు అందజేస్తారు. మధ్యా హ్నం రెండు గంటలకు దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట్‌లో నిర్వహించను న్న హరితహారంలో పాల్గొ ని, సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్‌క్లబ్ ప్రాం తంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభిస్తారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...