దరఖాస్తుల ఆహ్వానం దరఖాస్తుల ఆహ్వానం


Thu,August 15, 2019 01:00 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందించే పురస్కారానికి అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగులకు సేవలు అందించే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి వినూత్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందిస్తారని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొందాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 17లోగా కార్యాలయంలో అందించాలని మరిన్ని వివరాలకు 9703875760, 7989341314 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...