నేడు ధ్రువపత్రాల పరిశీలన


Tue,August 13, 2019 02:42 AM

ఎదులాపురం: ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో బోధనా సిబ్బంది నియామకానికి ఏజెన్సీ అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నిర్వహించనున్నట్లు డీఈవో డాక్టర్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జీవో నెం.24 ప్రకారం లోకల్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్స్‌తో ఉదయం 10గంటలకు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...