హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి


Sat,May 25, 2019 11:50 PM

కుభీర్/భైంసారూరల్: కుభీర్ మండలంలోని హల్దా, చాతా, పార్డీ(బి) తదితర గ్రామాల్లో నర్సరీలను శనివారం ఎంపీడీవో సుముఖం శేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొక్కలను సంరక్షించేందుకు గాను తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే.. జూన్ మూడు, నాల్గవ వారంలో హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, ఈవోపీఆర్డీ ఆసూరి గోవర్ధన్ తదితరులున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...