ఇంటర్‌ విద్యార్థినికి సన్మానం


Wed,May 15, 2019 02:49 AM

తానూర్‌ : మండలంలోని బెం బర్‌ గ్రామానికి చెందిన పోలాస లక్ష్మణ్‌ అనే ఇం టర్‌ విద్యార్థి ఇటీవల విడుదలైన ఫలితాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం గ్రా మంలో సదరు లక్ష్మణ్‌ను టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. లక్షేటిపేటలోని మహాత్మ జ్యోతిభాపూలే కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షులు భోజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...