బావిలో పడి బాలుడు మృతి


Sat,April 20, 2019 11:54 PM

పెంబి : మండలంలోని నాగాపూర్ గ్రామంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి చనిపోయిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... నాగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు చిన్ను - శారద కుమారుడు అశ్విన్ (4) మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఆడుకుంటున్న కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు గ్రామంలోని అన్ని వీధుల్లో వెతికారు. చివరకు బావిలో మృతదేహం కనిపించేసరికి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...