ఇంటర్‌లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ


Fri,April 19, 2019 11:53 PM

కడెం : ఇంటర్మీయే ట్ ఫలితాల్లో కడెం మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనభర్చారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, కడెం కేజీబీవీ, నచ్చన్‌ఎల్లాపూర్ గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనభర్చారు. ప్రభుత్వ జూనియర్‌కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 138 మంది విద్యార్థులకు 79 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 133 మం దిలో 114 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన ఎంపీసీ విద్యార్థి అక్షిత 906 మా ర్కులు సాధించగా, బైపీసీ విద్యార్థి పవన్‌కళ్యాణ్ 899 మార్కులు సాధించాడు. సీఈసీలో రమేశ్ 785 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడెం కేజీబీవీ కళాశాలకు చెందిన ఎంపీహెచ్‌డబ్ల్యూ విద్యార్థులు దివ్యాంజలి 473 మార్కులు, నీలా 466, శిరీష 466, మౌనిక 463, లావ ణ్య 461, చంద్రకళ 459, మమత 455, మని 453, రచన 452, సహెర 447 మార్కులు సాధించారు. సీఈసీలో తనూశ్రీ 463 మార్కులు, మహేశ్వరి 457, తేజాశ్విని 447, మౌనిక 442, సుస్మిత 434, మళ్లీశ్వరి 428, గౌతమి 424, అర్చన 411, పద్మ 40 8 మార్కులు సాధించినట్లు ఎస్‌వో విమల తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...