ఇద్దరు గిరిజన మహిళల మృతి


Wed,September 19, 2018 11:17 PM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఏజెన్సీలో విష జ్వరాలతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మండలంలోని జెండాగూడకు చెందిన టేకం అంబిబాయి(30) రెండు వారాలుగా జ్వరంతో బాధపడుతూ ఇటీవల పట్టణంలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకుంది. మంగళవారం రాత్రి తీవ్రమైన జ్వరం రావడంతో దవాఖానకు తీసుకెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో మృతి చెందిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కుమ్మరికుంట కు చెందిన కొలాం మహిళా ఆత్రం సోంబాయి(40) జ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి ఇంట్లో మృతిచెందినట్లు కుటుంబీకులు చెప్పారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...