దస్తురాబాద్‌లో మోస్తరు వర్షం


Wed,September 19, 2018 11:17 PM

దస్తురాబాద్ (కడెం) : మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. నెల రోజులుగా వేసవిని తలపించే స్థాయిలో ఎండలు మండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఆరుతడి పంటలకు ఊరటనిచ్చిందని రైతులు అన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...