పేకాటరాయుళ్ల పట్టివేత


Wed,September 5, 2018 11:42 PM

లోకేశ్వరం : మండలంలోని మోహల గ్రామ సమీపంలో పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్సై జె. రమేశ్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం మోహల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో పెట్రోలింగ్ నిర్వాహణలో భాగంగా పేకాటరాయుళ్లపై దాడి చేసి పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 19,320లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...