SUNDAY,    August 18, 2019
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
కుక్కల  దాడిలో 20 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
-ఖానాపూర్ మండలం సింగాపూర్‌లో ఘటన -గ్రామాన్ని సందర్శించిన పశువైద్యాధికారులు -గాయపడిన గొర్రెలకు చికిత్స ఖానాపూర్: మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఊరకుక్కలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. గొర్రెల మందలపై ఊరకుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన బిల్ల రవి అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందలపై ఊరకుక్కలు దాడి చేశాయి....

© 2011 Telangana Publications Pvt.Ltd