బాదేపల్లి మార్కెట్‌కు 107 కింటాళ్ల పత్తి

Sun,December 1, 2019 01:39 AM

-రూ.4,11 పలికిన ధర
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ పత్తిమ్కాట్ యార్డులో శనివారం పత్తికి రూ.4,11ధర పలికింది. ఇప్పటివరకు రెండువేల వరకు ధరలు పలికిన హంసరకం ధాన్యం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 2వ తేదీన హంసకు రూ.2,051ధర పలుకగా 29వ తేదీన రూ.1,610, 30వ తేదీన రూ.1,611 ధరలు పలికాయి. ఒక్కరోజులోనే రూ.440 ధర పడిపోయింది. సోనకు కూడా ధరలు భారీగా పడిపోయాయి. హంస, సోనకు ధరలు తగ్గినా ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యంకు ధరలు యథావిధిగా ఉన్నాయి. శనివారం బాదేపల్లి మార్కెట్‌కు 1,07క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. గరిష్ఠంగా రూ.4,11, కనిష్ఠంగా రూ.3,555 ధర, మధ్యస్తంగా 4,69ధర వచ్చింది.

అదేవిధంగా 707 క్వింటాళ్ల హంస రకం ధాన్యం అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.1,611ధర, కనిష్ఠంగా రూ.1,202, మధ్యస్తంగా రూ.1,515ధర పలికింది. అదేవిధంగా 52క్వింటాళ్ల సోన రకం ధాన్యం అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.1,469, కనిష్ఠంగా రూ.1,469, మధ్యస్తంగా రూ.1,469ధర పలికింది. 2,713క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.1,94, కనిష్ఠంగా రూ.1,329, మధ్యస్తంగా 1,9ధర పలికింది. 1,579 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.1,69, కనిష్ఠంగా రూ.1,522, మధ్యస్తంగా రూ.1,59 ధర పలికింది. 12క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.3,7, కనిష్ఠంగా రూ.3,740, మధ్యస్తంగా రూ.3,7పలికింది. 5 క్వింటాళ్ల జొన్నలు రాగా గరిష్ఠంగా రూ.2,510, కనిష్ఠంగా రూ.2,510, మధ్యస్తంగా 2,510ధర పలికింది. 14క్వింటాళ్ల బాస్మతిరకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.1,375, కనిష్ఠంగా రూ.1,376, మధ్యస్తంగా 1,375 పలికింది.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles