కళా ఉత్సవ్‌కు బయలు దేరిన జిల్లా విద్యార్థులు

Tue,November 12, 2019 04:07 AM

నారాయణపేట రూరల్ : జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ నెలలో నిర్వహించిన జిల్లా స్థా యి కళా ఉత్సవ్ పోటీలలో వివిధ విభాగాలలో 8 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బాలభవన్‌లో సోమవారం జరుగుతున్న రాష్ట్ర స్థాయి క ళా ఉత్సవ్ పోటీలలో పాల్గొనేందుకు గాను జిల్లా కేంద్రం నుంచి బయలు దేరి వెళ్లారు. హైదరాబాద్‌లో వెళ్లిన విద్యార్థులతో ఆనంద్, శ్రావణి, జగదీశ్, అనిత, సువర్ణ, బాలకృష్ణ, సువర్ణ, భతర్‌కుమార్ ఉన్నారు. అంతకుముందు డీఈవో రవీందర్, ఏఎంవో రాజేంద్రకుమార్ వీరిని అభినందించారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles