వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

Mon,November 11, 2019 02:23 AM

నారాయణపేటనమస్తే తెలంగాణ : నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి కోస్గి మండలంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పీఏ ప్రవీన్‌కుమార్, లావణ్యల వివాహవేడుకలు ఆదివారం కోస్గి పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్‌హాల్లో జరిగాయి. ఎన్నో రోజులుగా తనవద్ద పనిచేస్తూ అత్యంత సన్నిహితుడిగా ఉన్న పీఏ ప్రవీన్ దంపతులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వనజ పేటజెడ్పీటీసీ అంజలి, మార్కెట్ చైర్మన్ నాగరాజు, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

8
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles