రేపు శ్రీమద్భగవద్భజన గ్రంథావిష్కరణ

Sat,September 14, 2019 03:44 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి పాలమూరు ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్భజన గ్రంథావిష్కరణ కార్యక్రమం ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు రాజమల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి నందు ఈ గ్రంధావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

11
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles