ఆర్థికశాస్త్రంలో ఎంవీఎస్ అధ్యాపకుడికి డాక్టరేట్

Sat,September 14, 2019 03:43 AM

స్టేషన్ మహబూబ్‌నగర్:జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అర్థ్ధశాస్త్ర అధ్యాపకుడు ఎ.గోపాల్ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ మేరకు ఆయన అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయేతర ఉపాధి కల్పనలో తెలంగాణలోని రెండు జిల్లాలు (మహబూబ్‌నగర్, నల్గొండ) సూక్ష్మస్థాయి అధ్యయనం అనే అంశపై పరిశోధన చేసి పత్రం సమర్పించారు. కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్ రావడంపట్ల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, అధ్యాపకులు అభినందించారు.

13
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles