మిషన్‌కాకతీయతో జలకళ


Tue,November 5, 2019 12:59 AM

వేములపల్లి : తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టింది. కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రైతు ప్రయోజనాల దృష్ట్యా వరద కాల్వ ను తవ్వించింది. దీంతో మాడ్గులపల్లి మండలం మీదుగా తీసిన కాల్వ ద్వారా మండలంలోని మొల్కపట్నం చెరువులోకి చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. అలుగు పోసు్ంతడడంతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...