రోడ్డెక్కిన 90 శాతం బస్సులు


Mon,October 21, 2019 01:54 AM

-50 శాతం బస్సుల్లో టికెట్లు జారీ
-ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు
-నేడు పూర్తి స్థాయిలో నడిచే అవకాశం

జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన వివిధ ఘటనల్లో 14 మంది పోలీసులు మృతి చెందారు. ముఖ్యంగా జిల్లాలో సిమీ ఉగ్రవాదులు, మావోయిస్టులకు జరిగిన పోరాటంలో అమరులై జనం మదిలో నిలిచిపోయారు.

1959 నుంచి...
1959 అక్టోబర్ 21న లడక్‌లోని అక్సాయ్ చినా వద్ద సముద్ర ఘట్టానికి 16-19 వేల అడుగుల ఎత్తులో భూమి ఉండేది. హాట్‌స్పింగ్ సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది జవాన్లు తమకంటే సంఖ్య ఎక్కువగా ఉన్న చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు. వీరి త్యాగానికి గుర్తింపుగా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1960 జనవరిలో జరిగిన రాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సమావేశంలో ప్రతి అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినంగా పాటించాలని నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు పోలీసుల సంస్మరణ దినం నిర్వహించి వారికి నివాళులర్పిస్తున్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...