ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు


Sat,October 19, 2019 02:26 AM

వేములపల్లి : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. తక్కెళ్లపాడుకు చెందిన మూ డు ట్రాక్టర్లు ఎలాంటి సాండు ట్యాక్సీ అనుమతులు లేకుండా రావులపెంట మూసీ వాగు నుంచి మిర్యాలగూడ పట్టణానికి ఇసుకను అక్రమంగా రవాణ చేస్తున్నాయని సమాచారం అందడంతో దాడి చేసి రావులపెంట బ్రిడ్జి దగ్గర పట్టుకొని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపా రు. ట్రాక్టర్ యజమానులైన కారింగుల కుషకుమార్, చౌగాని జీడికల్లు, గుండు కోటయ్యలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇకపై స్యాండు ట్యాక్సీ విధానానికి విరుద్ధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...