అపూర్వ సమ్మేళనం


Mon,October 7, 2019 02:40 AM

దామరచర్ల: మండలంలోని వాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనంను ఘనంగా జరుపుకున్నారు. 1990-91 విద్యాసంవత్సరంలో వాడపల్లిలో చదువుకున్న విద్యార్థులంతా ఒక్క చోట కలిశారు. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాడు విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. సాయంత్రం వరకు పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవేందర్‌రెడ్డి, రఫీ, రఘు, నర్సింహారావు, అనంతలక్ష్మి, రామానుజాచార్యులు, సునిత, రఫీ, ఆర్‌కే నాయుడు తదితరులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...