టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక


Sat,October 5, 2019 03:37 AM

హుజూర్‌నగర్‌రూరల్ : హుజూర్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన కేటీఆర్ రోడ్ షోలో పలు పార్టీలకు చెందిన నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన వారిలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రౌతు వెంకటేశ్వరరావు, హుజూర్‌నగర్ మాజీ సర్పంచ్ కోటా సూర్యప్రకాష్, తండు వెంకట్త్న్రం, గున్నం నాగిరెడ్డి, గున్నం విజయ్‌భాస్కర్‌రెడ్డి, సింగా శ్రీనివాస్, ఆకుల సైదేశ్వరరావు, సీపీఎం నాయకులు, మాజీ సర్పంచ్ జంగమయ్య, లింగగిరి పీఏసీఎస్ చైర్మన్ కట్టా గోపాలరావు, అశోక్, చింతకాయల మల్లయ్య, కృష్ణా, నరసింహారావు,యల్లయ్య, సూర్యారెడ్డి, శ్రీనివాసరావు, సైదులు, సత్యనారాయణ, మీగడ గురువయ్య, వట్టికూటి శ్రీకాంత్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...