అలిగిన బతుకమ్మ


Fri,October 4, 2019 01:49 AM

నల్లగొండ కల్చరల్ : బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా 6వ రోజు గురువారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో అలిగిన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ, ,అటవీశాఖ, అగ్నిమాపక, మెప్మా శాఖల మహిళాఉద్యోగులు బతుకమ్మలను తీసుకొచ్చి ఆడిపాడారు. సంస్కృతి సారథి కళాబృందం పాటలు ఆకటుకున్నాయి. కార్యక్రమంలో ఆటవీశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రావు, ఆర్‌ఐ కుమార్‌రెడ్డి, వీఆర్వో ఆహ్మద్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...