మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల


Fri,October 4, 2019 01:48 AM

సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా గురువారం నీటిని విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645(4.46 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 644.85(4.42 టీఎంసీలు) అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2100 క్యుసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 175 క్యుసెక్కులు, ఎడమ కాల్వ 175 క్యూసెక్కులు, గేట్ల నుంచి 2600 క్యుసెక్కులతో కలిపి మొత్తం 3000 క్యుసెక్కులు అవుట్‌ఫ్లో కొనసాగుతున్న అధికారులు తెలిపారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...