బాధిత కుటుంబానికి పరామర్శ


Sat,September 14, 2019 04:25 AM

అంతర్గాం : రాయదండి గ్రామానికి చెందిన పిల్లి ఓదెలు(93) శుక్రవారం మరణించగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అతని నివాసానికి చేరుకొని పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి పెద్ద కుమారుడు శివయ్య విశ్రాంత మున్సిపల్ కమిషనర్‌తో పాటు వెంకటస్వామి, దేవేందర్‌ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు దీటి బాలరాజు, శ్రీనివాస్, కరివేద శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...