ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..


Thu,September 12, 2019 04:41 AM

కృష్ణాపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ మహేష్‌లు సూచించారు. సాగర్ గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం మళ్లీ పెరిగిందని పులిచింతల ప్రాజెక్టులో ముసళ్ళు ఉన్నాయని, వరద ఉధృతి ప్రవహించే ప్రాంతాల్లో సంచరిస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు సహకరించాలన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...