గర్భిణులకు సీమంతం


Tue,August 20, 2019 01:52 AM

అడవిదేవులపల్లి : మండలంలోని ఉల్సాయిపాలెంలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగమణి మాట్లాడుతూ గర్భిణులకు పౌష్టికాహారం చాలా అవసరం అన్నారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ ప్రియాంక, అంగన్‌వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆశవర్కర్ శిరీష, గ్రామస్తులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...