జిల్లావ్యాప్తంగా 13.4 మి.మీ వర్షం


Mon,August 19, 2019 02:53 AM

నీలగిరి: జిల్లావ్యాప్తంగా 18మండలాల్లో వర్షం కురవగా సగటున 13.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు 18మండలాల్లో వర్షం కురవగా అత్యధికంగా అనుములలో 72.9 మి.మీ. అత్యల్పంగా మునుగోడులో 2.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా అనుములలో 72.9 మి.మీ., అడవిదేవులపల్లిలో 67.3, కొండమల్లేపల్లిలో 47.3, పీఏపల్లిలో 28.8, గుర్రంపోడ్‌లో 28.1, నిడుమనూర్‌లో 23.9, నాంపల్లిలో 20.0, దేవరకొండలో 17.2, చింతపల్లిలో 16.9, చందంపేటలో 16.7, చండూర్‌లో 14.8, కనగల్‌లో 13.4, నెరేడుగొమ్ములో 11.8, మర్రిగూడలో 8.6, తిరుమలగిరిసాగర్‌లో 6.4, చిట్యాలలో 6.0, పెద్దవూరలో 4.3, మునుగోడులో 2.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు జూన్ నుంచి నేటివరకు 311.5 మి.మీ. వర్షపాతం నమోదుకావల్సి ఉండగా 210.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పంటకాలానికి సంబంధించి సాధారణ వర్షపాతానికి -32 శాతం తక్కువగా కురిసింది.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...